
🚆 RRB Group D Recruitment 2026
RRB Group D Recruitment 2026 : రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది బిగ్ గుడ్ న్యూస్. (RRB) ద్వారా Group D (Level-1) పోస్టుల భర్తీకి సంబంధించి CEN No. 09/2025 కింద షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో సుమారు 22,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
👉 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్.
ఆన్‌లైన్ దరఖాస్తులు 21 జనవరి 2026 నుంచి ప్రారంభమై 20 ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతాయి. మోర్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.
📌 RRB Group D Recruitment 2026 – ముఖ్య సమాచారం (Overview)
| అంశం | వివరాలు |
|---|---|
| సంస్థ పేరు | Railway Recruitment Boards (RRB) |
| పోస్టు పేరు | Group D – Level-1 |
| నోటిఫికేషన్ నం. | CEN No. 09/2025 |
| మొత్తం ఖాళీలు | 22,000 (సుమారు) |
| జీతం | ₹18,000 (Basic Pay) |
| జాబ్ లొకేషన్ | భారతదేశం అంతటా |
| అప్లికేషన్ మోడ్ | Online |
| ప్రారంభ తేదీ | 21 జనవరి 2026 |
| చివరి తేదీ | 20 ఫిబ్రవరి 2026 |
🧑🔧 RRB Group D పోస్టులు – వివరాలు
ఈ నోటిఫికేషన్ కింద Level-1 లో వివిధ సాంకేతిక మరియు నాన్-టెక్నికల్ పోస్టులు ఉంటాయి.
పోస్ట్-వైజ్, జోన్-వైజ్ ఖాళీల పూర్తి వివరాలు Detailed Notification (CEN 09/2025) లో విడుదల చేస్తారు.
👉 మొత్తం ఖాళీలు: 22,000 (Approx.)
🎓 విద్యా అర్హత (Educational Qualification)
RRB Group D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు:
✔ 10వ తరగతి (Matriculation) పాస్ అయి ఉండాలి.
లేదా
✔ ITI (NCVT / SCVT)
లేదా
✔ NAC – National Apprenticeship Certificate
⚠️ గమనిక:
పోస్ట్-వైజ్ అర్హతలు పూర్తి నోటిఫికేషన్‌లో క్లారిటీగా ఉంటాయి. అప్లై చేసే ముందు PDF తప్పనిసరిగా చదవాలి.
🎂 వయో పరిమితి (Age Limit – 01-01-2026 నాటికి)
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు
🔹 SC / ST / OBC / PwBD / Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం Age Relaxation ఉంటుంది.
🔥 ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు రిలీజ్ : Click Here
💰 జీతం & ఇతర ప్రయోజనాలు (Salary & Benefits)
RRB Group D ఉద్యోగాలు 7వ వేతన సంఘం (7th CPC) కింద Level-1 లో ఉంటాయి.
💵 జీతం:
- Basic Pay: ₹18,000 / నెల
💸 మొత్తం ఇన్-హ్యాండ్ జీతం:
👉 సుమారు ₹28,000 – ₹35,000 (పోస్టింగ్ ప్రాంతం ఆధారంగా)
🎁 అదనపు అలవెన్సులు:
- Dearness Allowance (DA)
- House Rent Allowance (HRA)
- Transport Allowance (TA)
- Night Duty Allowance
- Overtime Allowance
🏥 ఇతర లాభాలు:
✔ ఉచిత వైద్య సదుపాయం (Railway Hospitals)
✔ ఉచిత / రాయితీ రైల్వే పాస్
✔ పెన్షన్ – National Pension System (NPS)
✔ ఉద్యోగ భద్రత & ప్రమోషన్లు
📝 ఎంపిక విధానం (Selection Process)
RRB Group D ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:
1️⃣ Computer Based Test (CBT)
- Subjects:
- Mathematics
- General Science
- General Intelligence & Reasoning
- General Awareness / Current Affairs
- Duration: 90 నిమిషాలు
- Negative Marking: 1/3 మార్కు కట్
2️⃣ Physical Efficiency Test (PET)
పురుష అభ్యర్థులు:
- 35 కిలోల బరువును 100 మీటర్లు – 2 నిమిషాల్లో
- 1000 మీటర్లు – 4 నిమిషాలు 15 సెకన్లు
మహిళా అభ్యర్థులు:
- 20 కిలోల బరువును 100 మీటర్లు – 2 నిమిషాల్లో
- 1000 మీటర్లు – 5 నిమిషాలు 40 సెకన్లు
3️⃣ Document Verification & Medical Test
- ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
- రైల్వే మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం పరీక్ష
💳 అప్లికేషన్ ఫీజు (Application Fee)
| కేటగిరీ | ఫీజు | CBT రాసిన తర్వాత రీఫండ్ |
|---|---|---|
| General / OBC | ₹500 | ₹400 |
| SC / ST / Female / PwBD / Ex-SM | ₹250 | ₹250 |
🖥️ RRB Group D 2026 – Online Apply ఎలా చేయాలి?
Step 1: మీకు సంబంధించిన RRB అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
Step 2: New Registration క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి
Step 3: అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి
Step 4: ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయండి
Step 5: అప్లికేషన్ ఫీజు చెల్లించండి
Step 6: ఫామ్ Submit చేసి ప్రింట్ తీసుకోండి
⚠️ పేరు, DOB మీ 10వ తరగతి సర్టిఫికేట్ & ఆధార్ కు మ్యాచ్ కావాలి.
📅 ముఖ్యమైన తేదీలు (Important Dates)
- నోటిఫికేషన్ విడుదల: 27 డిసెంబర్ 2025
- Apply Start: 21 జనవరి 2026
- Last Date: 20 ఫిబ్రవరి 2026
- పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు
✅ Important Link’s
పైన తెలిపిన జాబ్ కు సంబంధించి నోటిఫికేషన్ మరియు అఫీషియల్ వెబ్సైట్ కింద ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి.
❓ FAQs – RRB Group D 2026
Q1: 10వ తరగతి సరిపోతుందా?
👉 అవును, 10వ తరగతి పాస్ ఉంటే అప్లై చేయొచ్చు.
Q2: ITI లేకపోతే అప్లై చేయవచ్చా?
👉 అవును, కేవలం 10వ తరగతితో కూడా అర్హత ఉంటుంది (పోస్ట్ ఆధారంగా).
Q3: మహిళలు అప్లై చేయవచ్చా?
👉 అవును, మహిళలకు కూడా పూర్తి అవకాశం ఉంది.
Q4: పరీక్ష ఆన్‌లైన్‌లోనా?
👉 అవును, CBT పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.
🔍 TAGS : RRB Group D Recruitment 2026, RRB Group D Apply Online 2026, Railway Group D Jobs 2026, RRB 10th Pass Jobs 2026, RRB Group D Notification Telugu, Railway Jobs 2026 Latest Update