🔍

పీఎం కిసాన్ రూ2,000 వేలు కొత్త రైతుల రిజిస్ట్రేషన్ లేటెస్ట్ విధానం : PM Kisan New Farmer Registration 2025

PM Kisan New Farmer Registration 2025

PM Kisan New Farmer Registration 2025

PM Kisan New Farmer Registration 2025 : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.

WhatsApp Group Join Now

👉 అయితే 2025 నుంచి కొత్త రైతుల రిజిస్ట్రేషన్ విధానం పూర్తిగా మారింది.
ఇప్పటి నుంచి లేటెస్ట్ ప్రాసెస్ ఫాలో కాకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఈ పోస్టులో
✔ కొత్త రైతులు ఎలా అప్లై చేయాలి
✔ ఏ డాక్యుమెంట్లు అవసరం
✔ భూమి వివరాలు ఎలా ఇవ్వాలి
✔ స్టేటస్ ఎలా చెక్ చేయాలి
అన్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

📋 PM Kisan Scheme – Table

వివరాలుసమాచారం
పథకం పేరుPM Kisan Samman Nidhi Yojana
ప్రారంభించినదికేంద్ర ప్రభుత్వం
లబ్ధి మొత్తం₹6,000 సంవత్సరానికి
చెల్లింపు విధానం₹2,000 × 3 విడతలు
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్
అర్హులుభూమి ఉన్న రైతులు
అధికారిక వెబ్‌సైట్https://pmkisan.gov.in

👨‍🌾 PM Kisan New Farmer Registration 2025 – ఎవరు అప్లై చేయాలి?

✔ భూమి ఉన్న రైతులు
✔ ఇప్పటివరకు PM కిసాన్ లబ్ధి పొందని వారు
✔ కొత్తగా రైతు రిజిస్ట్రేషన్ చేయాలనుకునే వారు
✔ Farmer Registry చేసిన రైతులు

⚠️ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే PM కిసాన్ లబ్ధి ఉంటుంది.

🔥 కొత్త ఆధార్ కార్డులు రిలీజ్ : Click Here

🖥️ PM Kisan New Registration 2025 – Step by Step Process

🔹 Step 1: అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

👉 https://pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి.

🔹 Step 2: New Farmer Registration

Home Page లో
👉 Farmer Corner
👉 New Farmer Registration పై క్లిక్ చేయండి.

🔹 Step 3: Aadhaar & Mobile Number

✔ ఆధార్ నెంబర్ నమోదు చేయండి
✔ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
✔ State సెలెక్ట్ చేయండి
✔ Captcha ఎంటర్ చేసి Get OTP క్లిక్ చేయండి

📌 ఒక మొబైల్ నెంబర్‌తో ఒకరే రిజిస్ట్రేషన్ చేయాలి.

🔹 Step 4: OTP Verification

✔ మొబైల్‌కి వచ్చిన OTP ఎంటర్ చేయండి
✔ Submit క్లిక్ చేయండి

👉 Farmer Registry ID ఆటోమేటిక్‌గా ఫెచ్ అవుతుంది.

🔹 Step 5: Aadhaar e-KYC

✔ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌కు OTP వస్తుంది
✔ OTP ఎంటర్ చేసి
👉 Verify Aadhaar Data క్లిక్ చేయండి

🔹 Step 6: Personal Details

✔ కేటగిరీ (SC/ST/OBC/General)
✔ రేషన్ కార్డ్ నెంబర్ (ఉంటే)
✔ PM Kisan Maandhan – NO సెలెక్ట్ చేయండి

🔹 Step 7: Land Details

✔ Single Owner / Joint Owner ఎంపిక
✔ ఖాతా / సర్వే నెంబర్ సెలెక్ట్ చేయండి.
✔ 2019 తర్వాత భూమి మీ పేరుకు వచ్చిందా?
✔ సాగు ప్రారంభ తేదీ నమోదు చేయండి

🔹 Step 8: Passbook / 1B Upload

✔ passbook PDF అప్లోడ్ చేయాలి.
✔ ఫైల్ సైజ్ 200KB లోపల ఉండాలి.
✔ మీ భూమి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయవచ్చు.

🔹 Step 9: Final Submit

✔ అన్ని వివరాలు చెక్ చేసి
👉 Submit క్లిక్ చేయండి

📌 అప్లికేషన్ Pending for Verification లో ఉంటుంది.

🔍 PM Kisan Application Status Check

👉 Farmer Corner
👉 Self Registered Farmer Status
✔ ఆధార్ నెంబర్ + Captcha ఎంటర్ చేయండి
✔ మీ అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు

💰 PM Kisan డబ్బులు ఎప్పుడు వస్తాయి?

✔ అధికారులు వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత
✔ మీ పేరు లబ్ధిదారుల లిస్ట్‌లో చేరుతుంది.
✔ వచ్చే విడత నుంచే ₹2,000 చెల్లింపు ప్రారంభమవుతుంది.

✅ Important Link’s

🔥 PM Kisan అప్లయ్ లింక్ : Click Here

🔥 PM Kisan న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ : Click Here

ఆన్లైన్లో అప్లై చేసుకోవడం మీకు తెలియకపోతే మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రం కానీ, CSC సెంటర్ లో కూడా పీఎం కిసాన్ అప్లై చేసుకోవచ్చును.

❓ FAQs – PM Kisan New Registration 2025

Q1. కొత్త రైతులు ఇప్పుడే అప్లై చేయవచ్చా?
👉 అవును, ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.

Q2. ఒక కుటుంబంలో ఎంతమందికి లబ్ధి వస్తుంది?
👉 ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.

Q3. భూమి జాయింట్‌గా ఉంటే అప్లై చేయవచ్చా?
👉 అవును, Joint Owner ఆప్షన్ ఉంది.

Q4. డబ్బులు రావడానికి ఎంత టైం పడుతుంది?
👉 వెరిఫికేషన్ తర్వాత వచ్చే విడతలో.

Q5. మొబైల్ నెంబర్ తప్పనిసరా?
👉 అవును, OTP వెరిఫికేషన్ కోసం అవసరం.

🔎 TAGS

PM Kisan new farmer registration 2025, PM Kisan online apply Telugu, pmkisan.gov.in registration process, PM Kisan eligibility new farmers, PM Kisan status check Aadhaar, PM Kisan land details upload

📌 ముఖ్య గమనిక

PM కిసాన్ లబ్ధి పొందాలంటే
✔ ఆధార్
✔ బ్యాంక్ ఖాతా
✔ Farmer Registry
✔ భూమి వివరాలు
అన్నీ సరైన విధంగా ఉండాలి.