
🔥 Aadhaar download without mobile number 2026
Aadhaar download without mobile number 2026 : ఇటీవల UIDAI (ఆధార్) నుంచి కొత్త Aadhaar మొబైల్ అప్లికేషన్ విడుదలైంది అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ యాప్ లో ఎటువంటి ఓటీపీ లేకుండా ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు పేజీలో ఉంది చెక్ చేయండి.
👉 ఈరోజు ముఖ్యంగా మనం ఈ పోస్ట్ లో
📌 మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా
📌 OTP అవసరం లేకుండా
📌 ఒరిజినల్ ఆధార్ PDF ఎలా డౌన్లోడ్ చేయాలి?
అవును…
👉 కేవలం Face Authentication ద్వారా
👉 ఎవరిదైనా సరే ఆధార్ కార్డు
👉 మీ ఫోన్‌లోనే డౌన్లోడ్ చేయవచ్చు 🔥
❓ ఎందుకు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరం?
చాలా మందికి సమస్య ఏమిటంటే 👇
- ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండదు.
- పాత మొబైల్ నెంబర్ పనిచేయదు.
- OTP రాకపోవడంతో ఆధార్ డౌన్లోడ్ చేయలేరు.
👉 ఇలాంటి వాళ్ల కోసం ఈ కొత్త Aadhaar App నిజంగా చాలా ఉపయోగపడుతుంది.
🔥 అంగన్వాడి ఉద్యోగాలు రిలీజ్ : Click Here
ఇందులో
❌ OTP అవసరం లేదు
❌ మొబైల్ నెంబర్ లింక్ అవసరం లేదు
✅ కేవలం Face Authentication చాలు
Aadhaar download without mobile number 2026
📲 అవసరమైన Apps (ముందుగా ఇన్‌స్టాల్ చేయాలి)
Play Store నుంచి ఈ రెండు యాప్స్ తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలి 👇
1️⃣ Aadhaar App (New UIDAI App)
2️⃣ Aadhaar Face RD App
📌 ఈ రెండు యాప్స్ లేకపోతే
👉 Face Authentication పని చేయదు.
🪪 Step 1: Aadhaar App ఓపెన్ చేయండి
- యాప్ ఓపెన్ చేసిన తర్వాత
- మొదట వచ్చే అన్ని స్క్రీన్లు Skip చేయండి
👉 “I am Ready with my Aadhaar” అనే ఆప్షన్ వచ్చే వరకు స్కిప్ చేయండి.
🪪 Step 2: ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
- మీరు ఎవరి ఆధార్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో
👉 వాళ్ల 12 అంకెల Aadhaar Number ఎంటర్ చేయండి - Continue పై క్లిక్ చేయండి
👉 Terms & Conditions Accept చేయండి
👉 Proceed క్లిక్ చేయండి
📱 Step 3: SIM Verification (ముఖ్య గమనిక)
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం 👇
- మీ ఫోన్‌లో ఉన్న ఏదైనా ఒక SIM సెలెక్ట్ చేయండి
- ఆ SIM
- ఆధార్‌కు లింక్ అయి ఉండాల్సిన అవసరం లేదు
- OTP కూడా అవసరం లేదు
👉 ఇది కేవలం App Verification కోసమే.
👉 “Send SMS” క్లిక్ చేయండి
👉 SIM ఆటోమేటిక్‌గా వెరిఫై అవుతుంది.
🙂 Step 4: Face Authentication (అత్యంత ముఖ్యమైన స్టెప్)
- “Continue to Face Authentication” క్లిక్ చేయండి
- “Continue with this number” సెలెక్ట్ చేయండి
ఇప్పుడు 👇
👉 Initiate Face Authentication పై క్లిక్ చేయండి
Face Scan చేస్తూ ఈ జాగ్రత్తలు పాటించండి:
- కళ్లద్దాలు పెట్టుకోకండి
- మంచి లైటింగ్ ఉండాలి
- రెండు చెవులు కనిపించాలి
- కళ్ళు బ్లింక్ చేయాలి
👉 Green Light వస్తే
✅ Face Authentication Successful
🔐 Step 5: MPIN సెట్ చేయండి
- ఇప్పుడు యాప్ మీకు
👉 6 Digit MPIN సెట్ చేయమని అడుగుతుంది - ఏదైనా 6 అంకెల పిన్ సెట్ చేయండి
- మళ్లీ Confirm చేయండి
👉 ఇకపై అదే MPIN తో లాగిన్ అవ్వచ్చు.
📄 Step 6: ఒరిజినల్ Aadhaar PDF డౌన్లోడ్ చేయడం
ఇప్పుడు అసలు పని 👇
- Home Screen లో
👉 Share ID / Aadhaar Options కనిపిస్తాయి - Download Aadhaar పై క్లిక్ చేయండి
PDF Password ఎలా ఉంటుంది?
ఆధార్ PDF ఓపెన్ చేయడానికి 👇
- మీ పేరు లోని మొదటి 4 అక్షరాలు (Capital Letters)
- Year of Birth (YYYY)
👉 ఉదాహరణ:
RAJU + 1998 = RAJU1998
ఇవి ఎంటర్ చేసి PDF ఓపెన్ చేయండి.
✅ ముఖ్యమైన విషయాలు (చాలా ఇంపార్టెంట్)
✔ మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా పని చేస్తుంది
✔ OTP అవసరం లేదు
✔ Original UIDAI Aadhaar PDF
✔ ఎవరైనా ఆధార్ – మీ ఫోన్‌లోనే డౌన్లోడ్ చేయవచ్చు
✔ Print తీసుకోవచ్చు – అన్ని చోట్ల Valid
✅ Important Link’s
ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఇచ్చిన రెండు అప్స్ మీ మొబైల్ లో తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోవాలి. కింద ఇచ్చిన లింక్స్ ద్వారా యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి.
| 🔥 Aadhar App | Click Here |
| 🔥 Aadhar Face Rd App | Click Here |
| 🔥 Mobile Number Link Online | Click Here |
📽️ ఆధర్ కార్డు డౌన్లోడ్ చేయు విధానం
అందరికీ అర్థం అవ్వాలని ఉద్దేశంతో ఆధార్ కార్డు డౌన్లోడ్ విధానం వీడియో చేశాను క్రింద లింక్ ని క్లిక్ చేసుకొని వీడియోని చూస్తే మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోండి.
📽️ Demo Video :- Click Here
⚠️ సాధారణ సమస్యలు & పరిష్కారం
- App కొత్తది కాబట్టి
- Server Busy
- Face Authentication Fail
👉 ఇవి రావచ్చు
👉 అలాంటప్పుడు
- Retry చేయండి
- కొద్దిసేపు ఆగి మళ్లీ ట్రై చేయండి
❓ FAQs
Q1: మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా ఆధార్ డౌన్లోడ్ అవుతుందా?
👉 అవును, Face Authentication ద్వారా అవుతుంది.
Q2: ఇది ఒరిజినల్ ఆధార్‌నా?
👉 అవును, UIDAI అధికారిక PDF.
Q3: ఎవరిదైనా ఆధార్ డౌన్లోడ్ చేయవచ్చా?
👉 అవును, కానీ Face Authentication తప్పనిసరి.
🔍 TAGS : Aadhaar download without mobile number, Aadhaar face authentication app, UIDAI new aadhaar app download, Aadhaar pdf download without otp, Aadhaar card download without linked mobile, Face authentication aadhaar download