🔍

కొత్త ఇల్లు అనర్హుల చెకింగ్‌కు కొత్త ‘AI CHECKER’ – పూర్తి వివరాలు : PMAY-G 2025

PMAY-G 2025

PMAY-G 2025

PMAY-G 2025 : ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకంలో ఇప్పుడు పెద్ద మార్పు వచ్చింది. దరఖాస్తులు సబ్మిట్ చేసిన వెంటనే ఇల్లు మంజూరు కాదు. ముందుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఏఐ టూల్ – “CHECKER” మీ ఫోటోలు, స్థల వివరాలు స్కాన్ చేసి మీరు అర్హులా? అనర్హులా? అని తేల్చుతుంది.

WhatsApp Group Join Now

ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తూ, దరఖాస్తుదారులు ఇస్తున్న ఫోటోలలో ఎక్కడైనా మోసపూరిత సమాచారం ఉందా? ముందే ఇల్లు ఉన్నా కొత్తగా చూపిస్తున్నారా? అనే విషయాలు ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది.

🔍 AI CHECKER ఎలా పనిచేస్తుంది?

PMAY-G Awaas+ యాప్‌లో దరఖాస్తుదారు:

• 🏡 ఇల్లు నిర్మించబోయే స్థలం ఫోటో
• 🏠 ప్రస్తుతం ఉన్న నివాసం (అద్దె ఇల్లు / పక్కా ఇల్లు) ఫోటో
అప్లోడ్ చేయాలి.

ఈ ఫోటోలను AI CHECKER ఇలా విశ్లేషిస్తుంది👇

✔ పునాది మాత్రమే ఉందా?
✔ గోడలు ఎత్తు ఏ దశలో ఉన్నాయి?
✔ మట్టి గోడలా? లేదా సిమెంట్ గోడలా?
✔ రూఫ్ వరకూ వెళ్లిందా?
✔ పూర్తిస్థాయి ఇల్లు ఇప్పటికే ఉన్నదా?

AI టూల్ వీటికి శాతం కేటాయిస్తుంది.

🚫 80% కంటే ఎక్కువ నిర్మాణంగా గుర్తిస్తే?

మీ అప్లోడ్ చేసిన స్థలంలో నిర్మాణం 80% పైబడితే, CHECKER మీను:

➡️ AN-ARHULU (Ineligible) జాబితాలో ఉంచుతుంది.
➡️ ఫైలు ఆటోమేటిక్ గా రాష్ట్ర అధికారులకు పంపుతుంది.

అక్కడి నుండి మళ్లీ 3 దశల చెకింగ్:

1️⃣ AE (Assistant Engineer) – క్షేత్రస్థాయి తనిఖీ

స్థలానికి వెళ్లి వాస్తవ పరిస్థితి చెక్ చేస్తారు.

2️⃣ MPDO – రెండో దశ పరిశీలన

AE ఇచ్చిన రిపోర్ట్‌ను క్రాస్ వెరిఫై చేస్తారు.

3️⃣ జిల్లా PD – తుది నిర్ణయం

అన్ని వివరాలు చూసి మీ అర్హతను నిర్ణయిస్తారు.

ఈ మూడు దశలు క్లియర్ అయితేనే ఇల్లు మంజూరు జరుగుతుంది.

📊 ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి

PMAY-G కి AP లో ఇప్పటివరకు:

➡️ 9.50 లక్షల దరఖాస్తులు
➡️ CHECKER స్కాన్ చేసినవి: 81,000+
➡️ అనర్హుల జాబితాలో పెట్టినవి: 24,000+

అత్యధిక అనర్హులు ఉన్న జిల్లా: పల్నాడు

• స్కాన్ చేసినవి – 5,788
• అనర్హులు – 5,590 😳

రెండో స్థానంలో: అల్లూరి సీతారామరాజు జిల్లా

• మొత్తం పరిశీలన – 56,503
• అనర్హులుగా పంపినవి – 8,738

🔔 అభ్యర్థులకు ముఖ్య సూచనలు

✔ ఫోటోలు నిజమైనవే అప్లోడ్ చేయండి
✔ పక్కా ఇల్లు ఉన్న స్థలాలు అప్లోడ్ చేస్తే rejection ఖాయం
✔ నిర్మాణం ప్రారంభించాకే ఫోటో పెడితే కూడా 80% పైబడినట్లు గుర్తించే ఛాన్స్ ఉంది
✔ మీ స్థలానికి AE వచ్చి చెక్ చేస్తాడు — అందుబాటులో ఉండండి
✔ తప్పు సమాచారం ఇస్తే శాశ్వతంగా అనర్హులయ్యే అవకాశం ఉంది

📲 PMAY-G దరఖాస్తు స్టేటస్ ఎలా చెక్ చేయాలి? (కొత్త పాయింట్లు)

1️⃣ Online ద్వారా స్టేటస్ చెక్

  1. అధికారిక PMAY-G వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
    👉 https://pmayg.nic.in
  2. Stakeholder Login → Beneficiary Status
  3. మీ ఆధార్ / రిజిస్ట్రేషన్ ID ఎంటర్ చేయండి
  4. మీ అప్లికేషన్ ఏ దశలో ఉందో చూడవచ్చు.

2️⃣ Awaas+ యాప్ ద్వారా స్టేటస్ చెక్

  1. ప్లేస్టోర్‌లో Awaas+ యాప్ డౌన్‌లోడ్ చేయండి
  2. Search Beneficiary ఆప్షన్ సెలెక్ట్ చేయండి
  3. మొబైల్ నెంబర్ లేదా Aadhaar తో సెర్చ్ చేయండి
  4. మీ ఫిల్టర్ “Checker Verified / Ineligible / Pending” అని చూపిస్తుంది.

✅ Important Link’s

🔥 కొత్త ఇల్లు ఆప్షన్ రిలీజ్ : Click Here

🔥 Latest Govt Jobs : Click Here

FAQs (ప్రతిరోజు చెప్పమన్నట్లు ఇస్తున్నా మామా ❤️)

1. CHECKER అనర్హం అన్నాక ఇల్లు మంజూరు కావడం సాధ్యమా?

అవును. మళ్లీ 3 స్థాయిల్లో అధికారులు పరిశీలిస్తారు. AE–MPDO–PD రిపోర్ట్ positive అయితే అర్హత వస్తుంది.

2. యాప్ 80% కంటే ఎక్కువ నిర్మాణం చూపిస్తే ఏమవుతుంది?

తక్షణం AN-Eligible list లోకి వెళ్తుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి.

3. ప్రస్తుతం ఇల్లు ఉండి, మరో చోట ఖాళీ స్థలం ఉంటే అర్హత ఉందా?

అవును. ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించడానికి అర్హత ఉంటుంది.

4. ఫోటో తప్పుగా పెడితే?

యాప్ ఆటోమేటిక్ గా reject చేస్తుంది. అప్లోడ్ చేసే ముందు 100% కరెక్ట్‌గా ఉండాలి.

5. AE ఇంటికి వచ్చినప్పుడు అందుబాటులో లేకపోతే?

Verification incomplete అవుతుంది — అర్హత కోల్పోతారు.

🔎 Google Search Keywords

PMAY Housing Scheme 2025, PMAYG eligibility check, Awaas Plus Checker AI tool, PMAY-G ineligible list 2025, PMAY house status check AP, PMAY beneficiary status 2025, PMAY rural housing scheme details, PMAYG AE verification process, PMAYG re-verification process
PMAY 2025 new rules